Saturday, October 12, 2024

Breaking: విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై మరో పీటీ వారెంట్

విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ చంద్రబాబుపై మరో పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఫైబర్ నెట్ స్కాంపై సీఐడీ చంద్రబాబుపై పీటీ వారెంట్ వేసింది. చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా సీఐడీ పేర్కొంది. ఈ పిటిషన్ విచారణకు ఏసీబీ కోర్టు స్వీకరించింది 2021లో 19మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. రూ.121ల కోట్లు గల్లంతయ్యాయని సిట్ దర్యాప్తు చేస్తోంది. టెర్రా సాఫ్ట్ కు అక్రమగా టెండర్లు ఇచ్చారని ఆరోపణలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement