Saturday, December 7, 2024

బైక్ ను ఢీకొన్న టిప్ప‌ర్.. ఇద్ద‌రు మృతి

బైక్ ను టిప్ప‌ర్ ఢీకొన‌డంతో ఇద్ద‌రు మృతిచెందిన ఘ‌ట‌న స‌త్య‌సాయి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని సోమందేప‌ల్లి మండ‌లం వెల‌గ‌మేక‌ల‌ప‌ల్లిలో రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. బైక్ ను టిప్ప‌ర్ ఢీకొన‌డంతో బైక్ పై వెళ్తున్న ఇద్ద‌రు స్పాట్ లోనే మృతిచెందారు. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement