Saturday, April 27, 2024

Anantapuram – ఆటో – బైక్ ఢీ – ఒక‌రి మృతి..

అనంతపురం ఓల్డ్ టౌన్ నవంబర్ 12 (ప్రభ న్యూస్) గుత్తి రోడ్ లోని బల్ల ఫంక్షన్ హాల్ ఎదురుగా ఆటో – బైక్ ను ఢీకొంది.. ఈ ప్ర‌మాదంలో భవాని నగర్ నివాసి ఆటో డ్రైవర్ షేక్ గౌస్ స్పాట్లో మృతి చెందారు. ఇంకొక వ్యక్తికి తలకు తీవ్ర గాయాలు కాగా అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది అతని పరిస్థితి కూడా సీరియస్ గా ఉంది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement