Tuesday, May 14, 2024

Allagadda వైసీపీకి భారీ షాక్… జనసేనలోకి ఇరిగేల రాంపుల్లారెడ్డి

నంద్యాల జిల్లా,ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆళ్లగడ్డ నియోజకవర్గ వైసీపీ నాయకులు ఇరిగేల రాంపుల్లారెడ్డి, సోదరులు రామచంద్రారెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, ఎస్.లింగందిన్నె సర్పంచ్ ఇరిగెల విశ్వనాథ్ రెడ్డి, ఇరిగెల ప్రతాప్ రెడ్డిలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. సోమవారం పవన్ కళ్యాణ్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement