Wednesday, May 8, 2024

Breaking: బీజేపీకి షాక్.. కమలాన్ని వీడిన క‌న్నా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీకి… ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కన్నా లక్ష్మీనారాయణ. రాష్ట్ర నాయకత్వం సరిగా లేనందున రాజీనామా చేస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఆయనకు మద్దతుగా పలువురు ముఖ్య నాయకులు కూడా బీజేపీ పార్టీని వీడారు. కాగా గత కొంత కాలంగా బీజేపీ పార్టీలో ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ కి రాజీనామా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement