Friday, May 3, 2024

Om Bheem Bush | ‘ఓం భీమ్ బుష్’ ట్రైలర్ రిలీజ్..

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్.. మరోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న లేటెట్స్ ఔట్ అండ్ ఔట్ కామిడీ ఎంటర్‌‌టైనర్ ‘ఓం భీమ్ బుష్’. ఈ సినిమాకి ‘హుషారు’ మూవీ ఫేమ్ హర్ష కొనుగంటి డర్శకత్వం వహిస్తున్నాడు. ఇక యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కుతుండగా.. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్‌‌తో ఆడియన్స్‌లో మంచి అంచనాలే క్రియేట్ ఏర్పడ్డాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌. ఇక ఈ మూవీ మార్చి 22న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ ఫిమేల్ లీడ్స్ చేస్తున్నారు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement