Sunday, April 28, 2024

Kanguva | విజువల్ ట్రీట్‌గా ‘కంగువ’ టీజర్

స్టార్ హీరో సూర్య, మాస్ డైరెక్టర్ శివతో కలిసి తెరకెక్కిస్తున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘కంగువ’. ఆల్రెడీ ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ అండ్ పోస్టర్స్ తో మేకర్స్ ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేసారు. ఇక తాజాగా ఆ అంచనాలను మరింత పెంచడానికి మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేసారు.

ఈ టీజర్‌లో సూర్య పవర్‌ఫుల్ లుక్స్, స్టైల్, యాక్షన్, ఫైట్స్, గ్రాండియర్ విజువల్స్, వీఎఫ్‌ఎక్స్ వర్క్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇలా మొత్తం మీద ఈ టీజర్ విజువల్‌గా గూస్‌బంప్స్ తీసుకొచ్చింది. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్‌లు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement