Friday, May 17, 2024

నాగలాపురం తహసీల్దార్‌గా విజయభాస్కర్

నాగలాపురం నూతన తహసీల్దార్గా విజయభాస్కర్ బాధ్యతలు స్వీకరించారు . నాగలాపురం తహసిల్దార్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు బదిలీపై పుత్తూరు .తహసీల్దార్గా బదిలీపై వెళ్లడం జరిగింది .కాగా తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో పలువురు తహసీల్దార్లను బదిలీ చేశారు .ఈ నేపథ్యంలో నాగలాపురం నూతన తాసిల్దార్గా విజయ భాస్కర్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది . ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై రెవెన్యూ సిబ్బందితో చర్చించారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement