Saturday, April 27, 2024

కొల్హాపూర్‌లో భూకంపం

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 2.36 గంటల సమయంలో భూమి కంపించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 4.0గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement