Friday, May 17, 2024

NLG : బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నామినేషన్ దాఖ‌లు చేసిన గాదరి కిషోర్ కుమార్

తిరుమలగిరి, నవంబర్ 9 (ప్రభ న్యూస్)
తుంగతుర్తి నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గాదారి కిషోర్ కుమార్ గురువారం నాడు నామినేషన్‌ను తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంకేపల్లి రఘునందన్ రెడ్డి, మల్లయ్య, దావుల వీరప్రసాద్ యాదవ్, అయితే గాని వెంకన్న, గుడిపాటి సైదులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement