Saturday, May 4, 2024

HYD: మధురానగర్ లో యువకుడు ఆత్మహత్య

ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఆర్బీఐ బ్యాంకులో పనిచేసే యువకుడు నగరంలోని ఎల్లారెడ్డిగూడ ఆర్బీఐ క్యార్టర్స్ లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని స్దానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement