Saturday, May 18, 2024

FLASH: కోడుకుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య

జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హనుమాండ్ల వినోద్ అనే వ్యక్తి దారుణ హత్య చేశారు. కట్టుకున్న భార్యే.. కోడుకుతో కలిసి భర్తను హత్య చేసింది. భార్య,భర్తల మధ్య గోడవలే హత్యకు గల కారణాలుగా తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement