Saturday, April 27, 2024

భార్య‌ని గొడ్డ‌లితో న‌రికి చంపి-ఆత్మ‌హ‌త్య చేసుకున్న భ‌ర్త‌

హనుమకొండ జిల్లా లోని ఆత్మకూర మండల కేంద్రంలో భార్యను చంపి భర్త ఆత్మ హత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన తాళ్ల హరీష్ ప్రేమించి పెళ్లి చేసుకున్న పుష్పలీలను గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు.అనంత‌రం హ‌రీష్ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈవిషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.కేసు న‌మోదు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement