Wednesday, May 1, 2024

వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ను కలిసిన భూపాలపల్లి ఎస్పీ

జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పి.కరుణాకర్ బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం ఇరువురు అధికారులు జిల్లాకు సంబంధించిన శాంతి భద్రతలకు సంబంధించిన పలు అంశాలపై ముచ్చటించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement