Thursday, May 2, 2024

హ‌నుమాన్ గుడిలో ఎమ్మెల్యే నరేందర్ పూజ‌లు

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని వరంగల్ తూర్పు నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో సిటీ హనుమాన్ గుడిలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. అలాగే 1000 మంది దివ్యాంగులు, వృద్ధులు, అనాథలకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నదానం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement