Sunday, April 28, 2024

WGL: ముసుగులో డీజిల్ పంపు

తొర్రూర్ టౌన్, జనవరి 3(ప్రభ న్యూస్): దేశవ్యాప్తంగా మూడు రోజుల ట్రక్ డ్రైవర్ల సమ్మె అని తెలియడంతో అన్నిచోట్ల మూడు రోజులుగా ట్రాక్టర్స్ లారీ,ద్విచక్ర వాహనదారులు నిన్న మధ్యాహ్నం నుండి పెట్రోల్ బంకులు భారీ సంఖ్యలో క్యూలైన్లు కల్పించాయి.

సమ్మె విరమణ జరిగినప్పటికీ డీజిల్ లేకపోవడంతో వాహనదారులుఇబ్బందులు పడ్డారు. పట్టణ కేంద్రంలో మూడు బంకులతో పాటు మండలంలోని వెలికట్ట గ్రామంలో ఉన్న బంకులు డీజిల్ లేదని సంకేతంగా బంకుకి నల్ల కవర్ తో చుట్టేసి పెట్టాడు. డీజిల్ దొరికే బంకుల్లో ఇదే అదనుగ వాహనదారులు తీసుకెళ్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement