Tuesday, April 30, 2024

ఉరేసుకుని సీఆర్పీఎఫ్ ఎస్ఐ ఆత్మహత్య

వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలం వాజేడు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సి ఆర్ పి ఎఫ్ 139 సి బెటాలియన్ ఎస్ ఐ జెడ్ ఎల్ టాక్రే ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆయన గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అది గమనించిన పోలీస్ సిబ్బంది ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement