Monday, April 29, 2024

లింగాపురం గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ గోపి

వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం లింగాపురం గ్రామాన్ని కలెక్టర్ గోపి జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. మన ఊరు‍ మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ బన్సిలాల్, ఎంపీడీఓ దయాకర్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement