Sunday, April 28, 2024

TS కాంగ్రెస్ గూటికి కోనప్ప రెడీ? – జెడ్పీ చైర్మన్‌తో సహా సిద్ధం

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, (ప్రభ న్యూస్) ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ ఎస్‌కు గుడ్ బై చెప్పనున్నారు. రెండు, మూడు రోజుల్లో మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోనే తిరుగులేని రాజకీయ నేతగా పేరున కోనేరు కోనప్ప ఇటీవల మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తన సోదరుడు జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, ఐదుగురు ఎంపీపీలు, నలుగురు జడ్పీటీసీలు, కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్ తో సహా భారీ సంఖ్యలో కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement