Tuesday, May 7, 2024

TS: కేతకి సంగమేశ్వర ఆలయంలో బీబీ పాటిల్ ప్రత్యేక పూజలు

సంగారెడ్డి, ( ప్రభ న్యూస్): కేతకి సంగమేశ్వర ఆలయంలో ఎంపీ బిబి పాటిల్ ప్రత్యేక పూజలు చేశారు.. ఎంపీ బిబి పాటిల్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం కేతకి సంగమేశ్వర అలయాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కేతకి సంగమేశ్వర దేవస్థానానికి ఎంపీ బిబి పాటిల్ రాగా ఈ సందర్భంగా మాజీ మంత్రి మొహమ్మద్ ఫరీదుద్దీన్ శాలువా కప్పి బొకే ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement