Saturday, May 4, 2024

Big Breaking | తెలంగాణలో పోలీసు ఆఫీసర్ల బదిలీ.. ఉత్తర్వులు జారీచేసిన డీజీపీ

తెలంగాణలో 26 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏసీపీలను బదిలీ చేస్తూ డీజీపీ అంజనీకుమార్​ ఇవ్వాల (బుధవారం) రాత్రి ఆదేశాలిచ్చారు. ఇందులో జూబ్లీహిల్స్​ ఏసీపీగా హరిప్రసాద్​, సుల్తానాబాద్​ ఏసీపీగా బాలగంగిరెడ్డి, కరీంనగర్​ రూరల్​ ఏసీపీగా నరేందర్​, షాద్​నగర్​ ఏసీపీగా రంగస్వామి, శంషాబాద్​ ఏసీపీగా రాంచందర్​రావు, హుజురాబాద్​ ఏసీపీగా జీవన్​రెడ్డి, మాదాపూర్​ ఏసీపీగా శ్రీనివాస్​, భువనగిరి ఏసీపీగా శేఖర్​రెడ్డి, కల్వకుర్తి డీఎస్పీగా శంకరయ్య, దేవరకొండ డీఎస్పీగా గిరిబాబు, ఎల్లారెడ్డి డీఎస్పీగా సత్యనారాయణ, నిర్మల్​ డీఎస్పీగా గంగారెడ్డి, మహబుబాబాద్​ డీఎస్పీగా సత్యనారాయణ, గోదావరఖని ఏసీపీగా శ్రీనివాసరావు నియమితులయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement