Sunday, April 28, 2024

TS: టీపీసీసీ లీగల్, హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ డిపార్ట్ మెంట్ చైర్మన్ గా పొన్నం అశోక్ గౌడ్

ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ : సీనియర్ న్యాయవాది, పొన్నం అశోక్ గౌడ్ ను తెలంగాణ కాంగ్రెస్ కమిటీ లీగల్, హ్యూమన్ రైట్స్, అండ్ ఆర్టిఐ డిపార్ట్ మెంట్ చైర్మన్ గా నియమించినట్లు ఏఐసీసీ నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో హైదరాబాద్, కరీంనగర్ లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement