Tuesday, May 21, 2024

కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నేత తీగెల సంతోష్…

మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు తీగెల సంతోష్ కాంగ్రెస్ నేత ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సందర్బంగా తీగెల సంతోష్ మాట్లాడుతూ,ముత్యాల సునీల్ కుమార్ నాయకత్వంలో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా మారిందని,ముత్యాల సునీల్ కుమార్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన నాయకత్వాన్ని బలపరచడానికి తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన సభ్యులకు కాంగ్రెస్ కండువాలు కప్పి సునీల్ కుమార్ ఆహ్వానించారు


కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, సుధీర్, సాయన్న,రొక్కం మురళి, బద్దం రాజశేఖర్, అశోక్, సురేష్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement