Friday, May 17, 2024

ఇంటి గోడ‌లు కూలుస్తూ… కార్మికుడి మృతి


ఇంటి గోడలు కూలుస్తున్న సంద‌ర్భంలో ప్ర‌మాదవ శాత్తు ఓ వ్య‌క్తి చ‌నిపోయ‌న ఘ‌ట‌న హైద‌రాబాద్ నగ‌రంలో చోటుచేసుకుంది. న‌గ‌రంలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో రాజన్నబావి శివాజీ నగర్ లో మరమ్మతుల కోసం ఓ ఇంటి గోడలను కూలుస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఆ గోడ కూలి కార్మికుడు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement