Sunday, May 5, 2024

Breaking: దిశ ఎన్ కౌంటర్ పై రేపు సుప్రీంకోర్టులో తీర్పు

సంచలనం రేకెత్తించిన దిశ ఎన్ కౌంటర్ పై రేపు సుప్రీంకోర్టులో తీర్పు వెలువడనుంది. దిశ ఎన్ కౌంటర్ పై సిర్పూర్ కర్ కమిషన్ ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. సిర్పూర్ కర్ కమిషన్ జనవరి నెలలో సుప్రీంకోర్టులో నివేదిక సమర్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement