Monday, April 29, 2024

TS: ఉద్యోగ నియామకాల వయోపరిమితి రెండేళ్లు పెంపు..

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. ఉద్యోగ నియామకాల మీద తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement