Wednesday, May 1, 2024

TS: వేముల‌వాడ‌లో యువ‌కుడి దారుణ హ‌త్య

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన ఓ యువకుడిని గొంతు కోసి దారుణంగా హ‌త్య చేశారు. ఓల్డ్ అర్బన్ కాలనీ కి చెందిన శ్రీధర్ అనే యువకుడిని తోటి స్నేహితుడు రెండో బైపాస్ రోడ్ లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్యచేశారు. సంఘటన స్థలానికి టౌన్ సిఐ కరుణాకర్ చేరుకొని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement