Friday, May 3, 2024

రేపే టెట్‌ ఫలితాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌ టెట్‌ ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈరోజు ఉదయం 11.30 గంటలకు టెట్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. అభ్యర్థులు ఫలితాల కోసం టీఎస్‌ టెట్‌ అధికారిక వెబ్‌ సైట్‌ను సంప్రదించొచ్చు.

రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 12న టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రశ్నపత్రాల్లో దొర్లిన తప్పులకు టెట్‌ ఫైనల్‌ కీ ద్వారా అభ్యర్థులకు అదనపు మార్కులు కలపనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement