Monday, May 20, 2024

TS : సిద్దిపేట స‌భ పై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్

సిద్దిపేట స‌భ పై సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. సిద్ధిపేట రెక్కలు విప్పుకున్న…హక్కుల విహంగమైంది. నేడు వెల్లువెత్తిన అభిమానాలు…నింగినంటిన స్వేచ్ఛా నినాదాలు అంటూ సీఎం రేవంత్ ఎక్స్ వేదిక‌గా తెలిపారు.

- Advertisement -

నిన్న‌టి వ‌ర‌కు అక్క‌డ ఉక్కుపాదాలు, అణిచివేత‌లు న‌డిచాయ‌ని, నేడు వెల్లు వెత్తిన అభిమానాలు.. నింగినంటిన స్వేచ్ఛా నినాదాలు… బ‌ద్ధ‌లైన బానిస‌త్వ‌పు గోడలు అంటూ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement