Sunday, May 19, 2024

తెలంగాణ దేవుడు సినిమా చూసిన ఎమ్మెల్యే కాలే

వికారాబాద్ పట్టణంలోని సినిమాక్స్ థియేటర్ లో శనివారం తెలంగాణ దేవుడు సినిమా చూసిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య.. సినిమా చూసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన కెసిఆర్ గారి జీవిత చరిత్రను దర్శకుడు అద్భుతంగా మాలిచారన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, చిత్ర బృందానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య అభినందనలు తెలిపారు. మొయినాబాద్ ప్రాంతానికి చెందిన యువకుడు తెలంగాణ దేవుడు, సినిమా హీరో నిషాన్ అభినందించడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement