Saturday, April 27, 2024

Breaking: ఈటల సస్పెన్షన్, మీడియాతో మాట్లాడే ప్రయత్నం.. అరెస్టు చేసిన పోలీసులు

హుజరాబాద్ శాసనసభ్యుడు ఈటల రాజేందర్ ను అసెంబ్లీ సమావేశాల నుండి సస్పెండ్ అయ్యారు. ఈ మేర‌కు ఈ విష‌యాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సస్పెన్షన్ అనంతరం సభ నుండి బయటికి వచ్చిన ఈటల మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే అత‌నిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement