Wednesday, May 1, 2024

సుంకే రవిశంకర్ కూతురు – వివాహానికి హాజరైన మంత్రులు

కరీంనగర్ వి కన్వెన్షన్ లో జరిగిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన వైద్య ఆరోగ్యశాఖ , ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్లానింగ కమిటీ వైస్ చైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమార్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు.

Advertisement

తాజా వార్తలు

Advertisement