Thursday, December 7, 2023

NZB: ఎస్ఆర్ఎస్పీ 9గేట్లు ఎత్తివేత

ఆర్మూర్, సెప్టెంబర్ 27, ప్రభ న్యూస్ : తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం మహారాష్ట్ర నుండి ప్రాజెక్టులోకి భారీగా ఇన్ ఫ్లో వచ్చి చేరుతుండడంతో అధికారులు ప్రాజెక్ట్ 9 గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు.

- Advertisement -
   

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో భారీగా పెరిగి నీరు వచ్చి చేరుతుండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు 9గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement