Thursday, May 2, 2024

కొత్తకోట సీఐగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రెడ్డి

పోలీస్ శాఖ సాధారణ బదిలీల్లో భాగంగా కొత్తకోట సర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ గా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున్ రెడ్డి స్థానంలో నూతన సీఐ శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కొత్తకోట ఎస్ఐ నాగ శేఖర్ రెడ్డి నూతన సిఐ శ్రీనివాస్ రెడ్డికి శాలువాతో సన్మానించి, కర‌చాల‌న‌ వందనంతో స్వాగతించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement