Thursday, May 2, 2024

Telangana: ఉదయ్ కిరణ్ కు రజత పథకం.. ఆలిండియా జూడో పోటీల్లో ప్ర‌తిభ‌

ఆలిండియా జూడో క్లస్టర్ జిమ్నాస్టిక్ పోటీల్లో పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఎం. ఉదయ్ కిరణ్ రజత పథకం సాధించారు. బుధవారం న్యూఢిల్లీలో సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏడో ఆలిండియా జూడో క్లస్టర్ జిమ్నాస్టిక్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి రజిత పథకం సాధించారు. ఆల్ ఇండియా చాంపియన్ షిప్ పోటీల్లో రజత పథకం సాధించిన ఉదయ్ కిరణ్ ను పెద్దపల్లి డీసీపీ రూపేష్, ఏసీపీ సారంగపాణి, సీఐ ప్రదీప్ కుమార్, ఎస్సై రాజేష్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement