Sunday, April 28, 2024

TS: క్యూ లైన్‌లో గుండెనొప్పితో శ్వాస ఇబ్బంది… వెంట‌నే కృత్రిమా శ్వాస‌

మేడారంః మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వనదేవతలను దర్శనం కోసం భక్తులు పోటేత్తుతున్నారు. కాగా భారీగా భక్తులు క్యూలైన్​లోకి చేరడంతో ఊపిరి ఆడక పలువురు శ్వాస ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్యూలైన్​లో నిలబడిన వారికి భానుడి ప్రతాపంతో నిరసానికి గురవుతున్నారు. పెద్దపల్లి జిల్లా కి చెందిన మల్లయ్యగిరి రాజు అనే వ్యక్తి క్యూ లైన్ లో గుండెనొప్పితో శ్వాస ఇబ్బందికి గురి గురి కావడం తో వెంటనే రెస్క్యూ టీం స్పందించి.. ముందుగా కృత్తిమా శ్వాస అందించి స్థానిక హాస్పిటల్ కి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement