Thursday, May 9, 2024

హైద‌రాబాద్ లో నీడ మాయం – అద్భుతాన్ని వీక్షించిన న‌గ‌ర జ‌నం

హైదరాబాద్ మంగళవారం నాడు ఓ అద్భుత ఆవిష్కారానికి వేదికైంది. సరిగ్గా మధ్యాహ్నం 12:12 గంటల సమయంలో నీడ కనిపించని ‘జీరో షాడో డే’ ఏర్పడింది. ఆ సమయంలో ఎండలో నిటారుగా ఉంచిన ఏ వస్తువు నీడా రెండు నిమిషాల పాటు కనిపించలేదు. 12:12 గంటల నుంచి 12:14 వరకు ఈ అద్భుతం కనిపించింది. ఈ అరుదైన సంఘటనను నగరవాసులు వీక్షించి ప్రత్యేక అనుభూతి చెందారు. ఇక హైదరాబాద్‌లో ఆగస్టు 3వ తేదీన కూడా ‘జీరో షాడో డే’ ఏర్పడుతుందని బిర్లా సైన్స్‌ సెంటర్ టెక్నికల్‌ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement