Thursday, May 2, 2024

వైభవంగా రాములోరి కల్యాణం

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో  సీతారాముల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం ఆలయ ప్రాంగణాన్ని కల్యాణోత్సవం కోసం వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణం నిర్వహించారు. కళ్యాణోత్సవానికి ఆలయ అధికారులతో పాటు వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement