Friday, November 15, 2024

FLASH: కారును ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టింది. పెద్దారవీడు మండలం దేవరగట్టు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా..మరొకరికి తీవ్ర గాయాలు అయ్యారు. దీంతో క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement