Monday, April 29, 2024

ఉట్నూర్ లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

ఉట్నూర్ జూలై12(ప్రభన్యూస్) ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లింగోజి తండా గ్రామ పంచాయతీ లో కాంగ్రెస్ పార్టీ టి పి సి సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ ను బిఆర్ఎస్ నాయకులు బుధవారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరామ్ యాదవ్ టిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ మాట్లాడుతూఓటునోటు దొంగ కూడా తెలంగాణ ప్రజలపై విషపూరిత రాజకీయాలు చేయడం సిగ్గుసేటన్నారు .

ఈ కార్యక్రమంలో స్ధానిక సర్పంచ్ హరి నాయక్ బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు ధాసండ్ల ప్రభాకర్.బి ఆర్ ఎస్ వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్.వినోద్.సంజీవ్.అడా మన్క్ టక్కు గూడ సర్పంచ్ అడ జగన్, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement