Friday, May 3, 2024

దారూర్ ఎస్ ఐ 2 గా రాణి బాధ్యతలు


దారూర్ జులై 26 (ప్రభ న్యూస్) దారూర్ యస్ ఐ 2 గా బాధ్యతలు స్వీకరించారు ఎస్ ఐ 2 రాణి.. .బాద్యతలు చేపట్టి అనంతరం సి ఐ రామక్రిష్ణ కు పుష్ప గుచ్చం అందజేసి వారికి స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దారూర్ మండల పరిధిలో అయ గ్రామం లొ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం అని చెప్పారు. మండలం లోని అయ గ్రామాల ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సి ఐ రామక్రిష్ణ యస్ ఐ సంతోష్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement