Sunday, May 5, 2024

RR : శివరెడ్డిపేట వద్ద బావిలో గుర్తుతెలియని మృతదేహం

వికారాబాద్, నవంబర్ 13(ప్రభ న్యూస్): వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శివరెడ్డిపేట వద్దగల బావిలో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సోమవారం ఉదయం స్థానికులు బావిలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ప్యాంటు షర్టు కలిగిన వ్యక్తి దాదాపు 45 సంవత్సరాలు కలిగి ఉంటాడని ప్రమాదవశాత్తు బావిలోపడ్డాడా ఇంకెవరైనా బావిలో వేసి చంపారు అనేది తేడాల్సి ఉంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement