Friday, May 3, 2024

TS: వికారాబాద్‌లో సేవాలాల్ జయంతి… భారీ ర్యాలీ

వికారాబాద్, ఫిబ్రవరి 19 ( ప్రభ న్యూస్): గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ 285 వ జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ నుండి ప్రధాన రోడ్లగుoడ భారీ రాలి నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ పీఎస్ఎస్ చైర్మన్ కిషన్ నాయక్, నాయకులు రవి నాయక్, పరుషు రం నాయక్, మాజీ కౌన్సిలర్ జమున బాయ్, కౌన్సిలర్ చందర్ నాయక్, దారుల్ వైసీపీ విజయ నాయక్ బాబు నాయక్ వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement