Monday, June 24, 2024

TS: డీజీపీని కలిసిన వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా

రాష్ట్ర పోలీస్ డీజీపీ రవి గుప్తా సమ్మక్క – సారలమ్మ జాతర బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించేందుకు మేడారంకు విచ్చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ అతిధి గృహానికి చేరుకున్నారు.

ఈసందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మార్యాద పూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం డీజీపీ సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరీంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement