Sunday, April 28, 2024

TS : కలెక్టర్ కార్యాలయంలో కొరవడిన పారిశుధ్యం

వికారాబాద్, మార్చి 4 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో పాశుద్ధ్యం కొరబడింది. సమీకృత కలెక్టర్ కార్యాలయంలో మొదటి అంతస్తులు చెత్తాచెదరంతో పారిశుధ్యం నిర్వహణ సరిగా లేక ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది.

గతంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పారిశుద్ధ్యం నిర్మాణ సరిగా ఉండగా గత కొంతకాలంగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గ్రౌండ్ మొదటి రెండవ అంతస్తులో పలు కార్యాలయం ఉన్నాయి. జిల్లా కలెక్టర్ శ్రద్ధ వహించి కలెక్టర్ కాలంలో పారిశుధ్యం సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement