Sunday, January 23, 2022

స్థానిక స‌మ‌స్య‌ల‌పై మేయ‌ర్ కు కార్పొరేట‌ర్ల విన‌తి

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 20, 23వ డివిజన్ల‌ కార్పొరేటర్లు బాలాజీ నాయక్, శ్రీనివాస్ యాదవ్ లు ఈరోజు మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డిని, కమిషనర్ శంకరయ్యను క‌లిశారు. ఈసంద‌ర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి డివిజన్ రోడ్లు మరమ్మతులు, స్థానిక సమస్యలపై వినతి పత్రం అందజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News