Saturday, May 4, 2024

Breaking : వ్య‌క్తి దారుణ హ‌త్య‌

సురేష్ అనే వ్య‌క్తిని దారుణంగా హ‌త్య చేశారు గుర్తు తెలియ‌ని దుండ‌గులు. ఈ సంఘ‌ట‌న జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి.. కౌకుర్ హనుమాన్ టెంపుల్ కింది బస్తీలో చోటు చేసుకుంది. సురేష్ వ‌య‌సు (40) సంవత్స‌రాలు. ఒక పాడుబడ్డ ఇంటిదగ్గర, సురేష్ ని బండ రాయితో కొట్టి చంపిన గుర్తు తెలియని దుండగులు, స్థానికుల సమాచారం మేరకు, సంఘటనా స్థలాన్ని చేరుకున్న జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు.మిగ‌తా విష‌యాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement