Sunday, January 23, 2022

తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఏర్పడిన ఉపరితల ద్రోణితో ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి సముద్రమట్టానికి సమారు. 0.9కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News