Tuesday, May 7, 2024

వికారాబాద్ లో మళ్లీ భారీ వర్షం – రైతులు హర్షం

వికారాబాద్, ఆగస్టు 12 ( ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. వారం పది రోజులుగా వర్షం తగ్గడంతో వ్యవసాయ పనిలో నిమగ్నమైన రైతాంగంకు రైతులకు ఈ వర్షం మరోసారి పడడంతో రైతాంగానికి ఊరట ఇవ్వనుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement