Sunday, April 28, 2024

TS: నామినేషన్ కు ముందు సతీసమేతంగా మంత్రి గంగుల పూజలు

కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి గంగుల కమలాకర్ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ వేసేందుకు ముందు స్థానిక హనుమాన్ దేవస్థానం, యజ్ఞ వరాహస్వామి దేవస్థానంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై.సునీల్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement